Breaking News
recent

సీఎం కేసీఆర్‌కు ప్రధాని నరేంద్రమోదీ లేఖ???

        తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ లేఖ రాశారు. మెదక్ జిల్లా ఎర్రవల్లి గ్రామంలో గత ఐదు రోజులుగా నిర్వహించిన అయుత చండీయాగాన్ని అద్బుతంగా నిర్వహించారని ప్రధానమంత్రి ప్రశంసించారు. లోక కల్యాణం, విశ్వశాంతికి అయుత చండీయాగం ఉపయోగపడుతుందని ప్రధాని నరేంద్రమోదీ ఆ లేఖలో పేర్కొన్నారు.
Unknown

Unknown

No comments:

Post a Comment

Powered by Blogger.